KRNL: ఆలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో రెవెన్యూ అధికారులు ఇవాళ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వైద్యుల సమయపాలన లోపం, కనీస వసతుల కొరతపై అధికారులు ఆరా తీశారు. ఓపీ వద్ద రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని గుర్తించారు. నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.