E.G: ఆస్తి పన్ను వసూళ్లు నగరపాలక సంస్థకు ప్రధాన ఆదాయ వనరుని.. కావున పన్ను వసూళ్లు నూరుశాతం సాధించాలని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ విభాగం అధికారులు, పరిపాలనా కార్యదర్శులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో ప్రతి ఇంటికి ఆస్తి పన్ను విధిగా ఉండాలన్నారు