AKP: జిల్లాలో సోమవారం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షకు 167 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 8,050 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా, 7,883 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పగడ్బందీగా పరీక్షలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.