GNTR: కూటమి ప్రభుత్వ హయాంలో కొల్లిపర మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం కొల్లిపర గ్రామంలో KW కాల్వ మీద హైలెవల్ వంతెన నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. రూ. 4 కోట్ల 19 లక్షలతో వంతెన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.