NTR: తొర్రగుంటపాలెంలో సాయి తిరుమల మిర్చి కోల్డ్ స్టోరేజ్ దగ్ధమవుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ ఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని మొత్తం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామని వారికి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.