GNTR: జీఎంసీ అత్యవసర కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు తమ వాదనలను వినిపించారు. కావటి మేయర్ పదవికి రాజీనామా చేస్తూ కలెక్టర్‌కి లేఖ రాయడం ఆమోదయోగ్యం కాదని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మంగళవారం సభలో ప్రస్తావించారు. మేయర్ రాజీనామా కేవలం సభలో మాత్రమే చేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలో సభ నుంచి వైసీపీ సభ్యులు వాక్ అవుట్ చేశారు.