ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును కురుబ సంఘం నాయకులు కలిశారు. కనకదాసు కాంస్య విగ్రహ ప్రతిష్ఠకు రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందజేశారు. కాగా కనకదాసు కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే సురేంద్ర బాబు తన సొంత నిధులతో తయారుచేయించారు. కళ్యాణదుర్గం పట్టణంలోని కంబదూరు రోడ్డులో ఏర్పాటు చేస్తున్నారు.