NLR: బుచ్చి మండలం ఇసుక పాలెం పంచాయితీ పోలినాయుడు చెరువు గ్రామంలోని మసీదు ప్రాంగణంలో పారిశుద్ధ్యం లోపించింది. మసీదు ప్రాంగణం వద్ద చెత్తను తొలగించమని స్థానికులు పంచాయతీ సెక్రెటరీ విన్నవించిన పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి మసీదు ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు.