కోనసీమ: ఆత్రేయపురం గ్రామంలో కిమ్స్ హాస్పిటల్స్, మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఈ శిబిరంలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అధికారలు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు.