W.G: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్వోదయమండలి ఉపాధ్యక్షురాలిగా చేకూరి ఝాన్సీలక్ష్మీ నియమించబడ్డారని రాష్ట్ర సర్వోదయ మండలి కార్యదర్శిగా G.V.S.D ప్రసాద్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నియామకం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, ఝాన్సీలక్ష్మీ DNR కాలేజీలో పీ.జీ. లెక్చరర్‌గా విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు.