W.G: ఆకివీడు డైలీ మార్కెట్ వద్ద గంగానమ్మ కోడు రోడ్ను గురువారం ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణం రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ రహదారిలో నిరూపయోగంగా ఉన్న పాత బిల్డింగ్లను పరిశీలించారు. అనంతరం వాటిని రీ మోడల్ చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.