CTR: దేవి నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మను నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం పూజలు చేసి, అనంతరం తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.