TG: రాష్ట్ర ప్రభుత్వం 2025-27 ఆర్ధిక సంవత్సరానికి మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం షాపులకు లైసెన్సులను ఇవ్వనుంది. ఈ ఏడాది DEC 1 నుంచి 2027 NOV 30 వరకు మద్యం దుకాణాలకు ఎక్స్సైజ్ శాఖ కొత్త లైసెన్స్‌లు జారీ చేయనుంది. దరఖాస్తు ఫీజును రూ.3 లక్షలు(నాన్-రిఫండబుల్)గా నిర్ధారించింది.