ELR: పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ స్థలంలో నూతన ఫ్యాక్టరీని నిర్మించాలని IFTU ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం IFTU అనుబంధ సంఘాలతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఫ్యాక్టరీ ఉన్న స్థలంలో ఆధునిక టెక్నాలజీతో నూతన ఫ్యాక్టరీని నిర్మించాలని, ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు.