E.G: తెలుగువారికి అండగా, మానవతా దృక్పథంతో వ్యవహరించే నాయకుడు మంత్రి నారా లోకేష్ అని కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నేపాల్లో జరిగిన అల్లర్లలో చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడంలో నారా లోకేష్ చూపిన అపారమైన కృషి అభినందనీయం అన్నారు. ఆయన కృషితో సుమారు 215 మంది సురక్షితంగా మన దేశానికి తిరిగి వచ్చారన్నారు.