KRNL: వందేమాతరం జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో సామూహిక ఆలాపన నిర్వహించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రధాన అతిథిగా పాల్గొని, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి వందేమాతరాన్ని ఆలపించారు. బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ఈ గీతం స్వాతంత్య్ర సమరయోధులకు ప్రేరణ ఇచ్చిందని తేలిపారు.