BHNG: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నార. ఇవాళ రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 11వ జోనల్ స్థాయి క్రీడలు జరుగుతున్నాయి. రెండో రోజు వివిధ పాఠశాలల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇవాళ పోటీలు హోరాహోరీగా కొనసాగాయి.