KDP: ప్రొద్దుటూరులోని ఎస్కేఎస్సీ డిగ్రీ కళాశాలలో చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రస్థాయి ‘IEC హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన క్యాంపెయిన్’ నిర్వహించారు. ప్రాజెక్ట్ మేనేజర్ పి. నరేష్ కుమార్ ఆరోగ్యకర జీవనశైలి, రక్తదానం, హెచ్ఐవి/లైంగిక వ్యాధులపై అవగాహన కల్పించారు.