ATP: తాడిపత్రిలోని విజయనగర్ కాలనీలో వినాయకుడిని వినూత్నంగా ఏర్పాటు చేశారు. స్టీల్ సామాన్లను వినియోగించి గణనాథుడిని తీర్చిదిద్దారు. పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. యువతీయువకులు స్టీల్ వినాయకుడితో ఫొటోలు దిగుతూ సంబరపడుతున్నారు.