BPT: జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ 2.O’ ర్యాలీని గురువారం ప్రారంభించారు. బాపట్లలో జాయింట్ కలెక్టర్ భావన జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. జీఎస్టీపై అవగాహన పెంచడం, పొదుపు ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ సందర్భంగా అధికారులు, రవాణా సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.