GNTR: గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సీజనల్ వ్యాధుల పరిధిని నజరులో ఉంచుకొని, ప్రజల అప్రమత్తతకు గురువారం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా అంటు వ్యాధులు పెరగడానికి అవకాశం ఉంది. ఎమర్జెన్సీ సాయం కోసం 0863-2234014 నంబర్ ద్వారా కాంట్రోల్ రూమ్ సంప్రదించవచ్చని పేర్కొన్నారు..