ATP: కూటమి ప్రభుత్వంలో జిల్లాకు అన్యాయం జరగనివ్వమని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ఆర్డీటీ సేవలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆర్డీటీకి FCRA రెన్యూవల్ విషయంలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నుంచి త్వరలో సానుకూల స్పందన వస్తుందని పేర్కొన్నారు.