VSP: జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.పి.జగదీశ్వరరావు సోమవారం “స్వస్థ్ నారీ-సశక్త్ పరవార్ అభియాన్”లో భాగంగా కొబ్బరితోట, క్రాంతి నగర్, సిద్దేశ్వరం, పురుసోత్తపురం ఆరోగ్య కేంద్రాలు సందర్శించి పర్యటించారు. అభ ఐడి రిజిస్ట్రేషన్, ANM సేవలు, గర్భిణీ సేవలు, క్యాన్సర్, NCD స్క్రీనింగ్, పోషణ అవగాహనపై సూచనలు చేశారు. అక్టోబర్ 2 వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ఆదేశించరు