GDWL: జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)గా కె.శంకర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బదిలీలలో ఆయన ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా ఎస్పీ టీ. శ్రీనివాసరావును కలిశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఈ సందర్భంగా అదనపు ఎస్పీ తెలిపారు.