VSP: లింక్ రైలు ఆలస్యంగా రావడం వల్ల, రైలు నం. 02841 షాలిమార్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్ప్రెస్ను రీషెడ్యూల్ చేయడం జరిగిందని విశాఖ రైల్వే అధికారులు సోమవారం సాయంత్రం తెలిపారు. సోమవారం సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, మంగళవారం తెల్లవారు జామున 12.45 గంటలకు షాలిమార్ నుంచి బయలుదేరుతుందన్నారు.