AP: రైతులకు యూరియా ఇవ్వలేని అసమర్థ సీఎం చంద్రబాబు అని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా బ్లాక్‌మార్కెట్‌కు ఎలా వెళ్లిందని నిలదీశారు. పశువులకు హాస్టల్ పెట్టడం కాదని.. పాల ధరకు గిట్టుబాటు ధర ఇస్తే చాలని స్పష్టం చేశారు.