KMR: గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన ధర్నాకు జివిఎస్, ఎల్ఎస్పీఎస్ సంఘల ఆధ్వర్యంలో పిలుపునివ్వగా పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. గాంధారి మండల కేంద్రానికి చెందిన జీవీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, LHPS జిల్లా యువజన అధ్యక్షుడు ప్రేమ్ నాయక్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.