ASF: జిల్లా పోలీస్ శాఖ త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని SP కాంతిలాల్ పాటిల్ సోమవారం ప్రకటనలో తెలిపారు. మైనర్ వాహనం నడిపి పట్టుబడిన సందర్భాల్లో వాహన యజమానిపై కేసు నమోదు చేయబడతుందని హెచ్చరించారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని తెలిపారు.