కృష్ణా: పెనమలూరు మండలం తాడిగడపలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పుష్పగుచ్చం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.