MNCL: బెల్లంపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోమవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్నయ్య మాట్లాడుతూ.. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారని అన్నారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిన BRS పార్టీ తోడు ఉంటుందన్నారు.