NTR: కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో, వైసీపీ పార్టీ నాయకులు ఉప్పెల్లి నాగేశ్వరరావు,తండ్రి ప్రసాదరావు భౌతిక కాయనికి మాజీ శాసన సభ్యులు డాక్టర్.మొండితోక జగన్మోహనరావు పార్టీ నాయకులతో కలసి,పూలమాల వేసి నివాళి అర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,తదితరులు పాల్గొన్నారు.