ప్రకాశం: జిల్లా కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రాజా బాబుని మంగళవారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు పుష్పగుచ్చాన్నిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.