ATP: ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల పని గంటల పెంపు బిల్లు ఉపసంహరించుకోవాలని CITU నాయకుడు రామంజినేయులు డిమాండ్ చేశారు. మంగళవారం కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు వల్ల యజమానులకు శ్రమను దోచిపెట్టడమే అని మండిపడ్డారు. కేంద్రంలో అనుసరిస్తున్న విధానాలను రాష్ట్రంలో టీడీపీ అనుసరిస్తోందని ఆరోపించారు.