ATP: చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రాధాన్యతలను నిర్దేశించుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలను ప్రభావితం చేస్తాయని, అందుకే బాధ్యతాయుతమైన పాలన అందిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కలెక్టర్లను కోరారు.