BPT: అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా నిరుద్యోగ యువత ఉద్యోగాలు పొందాలని కలెక్టర్ వెంకట మురళి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆసక్తిగల యువకులు ఏప్రిల్ 10వ తేదీలోపు www.joinindianarmy.nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు. నియామక వివరాలను పై వెబ్సైట్లో తెలుసుకోవచ్చునని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.