ATP: కంబదూరు మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం నందు 2025-2026వ విద్యా సంవత్సరంలో 6వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ప్రవేశాలకు విద్యార్థినిల నుండి ఆన్లైన్ నందు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ పాఠశాల ఎస్ఓ రూప తెలిపారు. ఏప్రిల్ 11 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చన్నారు.