GNTR: డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని నల్లపాడు సీఐ వంశీధర్, సిబ్బంది కలిసి అరెస్టు చేసినట్లు గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ తెలిపారు. శుక్రవారం నల్లపాడు పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించారు. అంకిరెడ్డిపాలెం, Y-జంక్షన్ సమీపంలో 11గ్రా. MDMA మత్తు పదార్థం సరఫరా జరుగుతుందన్న సమాచారంతో దాడులు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు.