W.G: మొంథా తుఫాన్ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని యనమదుర్రు డ్రైన్ యొక్క నీటి ప్రవాహాన్ని బుధవారం శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.