VZM: మధ్యవర్తిత్వంతో కేసులు పరిష్కరించేందుకు ఆసక్తి ఉన్న న్యాయవాదులను విజయనగరం కోర్టులో శిక్షణకు పంపేందుకు శనివారం కొత్తవలస కోర్టులో న్యాయమూర్తి డా, సముద్రాల విజయ్ చందర్ న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పలు అంశాలపై కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సమావేశంలో డి. శ్రీనివాసరావు, వైవి. నాయుడు, రాజారావు, జి. కృష్ణ పాల్గొన్నారు.