ELR: జంగారెడ్డిగూడెంకు చెందిన మానేపల్లి దిలీప్ కుమార్ దంపతుల మూడేళ్ల చిన్నారి గుండెలో రంధ్రంతో బాధపడుతుండగా, ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ స్పందించారు. పేదరికం కారణంగా చికిత్సకు ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రుల విన్నపం మేరకు, ఎమ్మెల్యే రూ.6.50 లక్షల విలువైన ఎల్ఓసీని (LOC) మంజూరు చేశారు. ప్రజల కష్టాల్లో అండగా ఉండటం తన బాధ్యతని ఎమ్మెల్యే అన్నారు.