KKD: వేట్లపాలెంలో బాణసంచా ప్రమాద బాధితుల కుటుంబాలకు సామర్లకోటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్రేషియో చెక్కులను మంత్రి కందుల దుర్గేశ్ అందించారు. ఆదివారం కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్, మంత్రి దుర్గశ్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు సామర్లకోట కుమ్మరి వీధిలో బాధితుల కుటుంబాలను పరామర్శించారు. ఎక్స్రేషియో చెక్కులను అందజేశారు.
Tags :