KKD: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘జీవన్‌దాన్’ పిలుపు నేపథ్యంలో కమ్యూనిటీ పారామెడికల్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కార్యాలయంలో ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం ఇంచార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి పాల్గొన్నారు.