KRNL: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంటం జ్యోతి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వైకుంటం శివప్రసాద్, యువ నాయకుడు వైకుంటం సాయి దినేష్ మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై లోకేష్‌తో వారు వివరంగా చర్చించారు.