NDL: 98 జీవో నిర్వాసితుల శ్రీశైలం ముంపు బాధితుల హామీని నెరవేర్చాలని CPI (ML) జిల్లా కార్యదర్శి పి. వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు నంది కొట్కూరులో రిలే దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ఇచ్చిన హామీ నెరవేర్చక పోవడం ముంపు బాధితులను మోసం చేయడమే అన్నారు. అనంతరం కమిటీ సభ్యులతో కలిసి సంఘీభావం తెలిపారు.