SKLM: ఆమదాలవలస మండలంలోని రోడ్లు మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 4.10 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఆమదాల వలస MLA రవికుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఆమదాల వలస M రామచంద్రపురం – పురుషోత్తపురం వరకు 2.8 కి.మీ – రూ. 90 లక్షలు, రాగోలు – కొర్లకోట వరకు 5.4 కి.మీ, రూ. 3.2 కోట్ల నిధులను మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకి MLA రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు.