ASR: అరకువేలిలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ డా. దొన్నుదొర ఘనంగా నిర్వహించారు. పూలే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం బీసీలకు భారీ బడ్జెట్, 34% రిజర్వేషన్లు, ఆదరణ 3.0 అమలు చేస్తున్నదన్నారు. గత వైసీపీ పాలనలో బీసీలపై దాడులు పెరిగాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.