KRNL: కోడుమూరు మండలంలోని ఎర్రదొడ్డి పంచాయతీకి చెందిన చిల్లబండ గ్రామాన్ని MPDO రాముడు మంగళవారం సందర్శించారు. ఇంటింటి చెత్త సేకరణపై ఆయన పర్యవేక్షణ నిర్వహించి, పంచాయతీ సెక్రెటరీ, గ్రీన్ అంబాసిడర్‌కు ఐవీఆర్ఎస్పై అవగాహన కల్పించాలని సూచనలు ఇచ్చారు. అలాగే, ఉపయోగంలో లేని ఎస్ఈబ్ల్యుపీసీ షెడ్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.