TPT: నారాయణవనం మండలంలోని జడ్పీహెచ్ గర్ల్స్ స్కూల్లో CDPO సౌభాగ్యమ్మ ఆధ్వర్యంలో సంకల్ప కార్యక్రమం నిర్వహించారు. ఆమె పిల్లలతో మాట్లాడుతూ.. బాల్య వివాహాల గురించి జెండర్ సెన్సిటైజేషన్ గురించి సమాజంలో ప్రతి ఒక్కరూ లింగ సమానత్వం పాటించాలని తెలిపారు. స్త్రీ పురుషులు సమానమేనని తెలియజేశారు. ిగుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి విధ్యార్ధులకు అవగాహన కల్పించామన్నారు.