GNTR: బోన్సాయ్ మొక్కలు అంటే సాధారణంగా పొట్టిగా, మరగుజ్జు ఆకారంలో కనిపిస్తుంటాయి. కుండీలలో భూమి నుంచి చాలా తక్కువ ఎత్తులో అంటే, 15 నుంచి 60 సెం.మీ వరకు పెరుగుతాయి. కొన్ని భిన్న రకాలు 1-1.5 మీటర్లు (3-5 ft) వరకూ పెరుగుతాయి. ఐతే తెనాలిలో టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి ఇంట్లో దాదాపు పది అడుగుల బోన్సాయ్ చెట్టు ఎంతగానో ఆకట్టుకుంట్టోంది.