TPT: కల్తీ నెయ్యి సరఫరా కేసులో తితిదే మాజీ ఛైర్మన్, YCP రాజ్యసభ సభ్యుడు, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డిని గురువారం సిట్ అధికారులు విచారించనున్నారు. అనారోగ్య కారణాలతో తాను తిరుపతికి రాలేనని ఆయన స్పష్టం చేయడంతో హైదరాబాద్లోని ఆయన నివాసంలో ప్రశ్నించనున్నారు.